ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి శంకుస్థాపనకు ఆహ్వానాలు పలుకుతాం అని మీరు ప్రకటించడాన్ని ప్రసార సాధనాల ద్వారా చూశాను. నాకు మీరు ఏ ఆహ్వానాలు పంపవద్దు. మీరు ఆహ్వానం ఇచ్చినా జగన్ రాలేదని , ఆతర్వాత తన మీద బండ విసరవద్దు. మీరు, మీ ఆదేశాల మేరకు మీ అరడడను మంత్రులు చేయబోయేది ఇదే అని ఈపాటికే నాకు, రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసుని 8 పాయింట్లతో కూడిన లేఖ రాశారు.YS Jagan Mohan Reddy's open letter to Chandrababu<br/>..............................<img src="/filemanager/php/../files/Veera/LETTER.jpg" style="width:579px;height:676px;vertical-align:middle"/><br/>.............................<br/> <br/>