వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలి


అమరావతి: మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిసి ఊరట చెందినట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి  తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని యావత్తు దేశ ప్రజలతో పాటు తాను కూడా కోరుకుంటున్నట్లు వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.
 
Back to Top