మహాశివరాత్రి శుభాకాంక్షలు

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాకంక్షలు తెలిపారు. మీకు, మీ కుటుంబసభ్యులకు, మీ స్నేహితులకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. Back to Top