రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్

వైయస్సార్ జిల్లా) ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శూభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఇంటిల్లిపాదులు సుఖసంతోషాలతో ఈద్ ముబారక్ జరుపుకోవాలని ఆకాంక్షించారు. 


Back to Top