వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్
క్రైస్తవులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సర్వ మానవ సమానత్వం,
సౌభ్రాతత్వం, సహనం, శాంతి, ప్రేమ నిస్సమాయుల పట్ల కరుణ వంటి క్రీస్తు
బోధనలు మానవాళికి అనుసరణీయాలు అని పేర్కొన్నారు.
Back to Top