ఉభయగోదావరి జిల్లాల్లో వైయస్ జగన్ పర్యటన షెడ్యూల్

హైదరాబాద్ః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఈనెల 15,16 తేదీల్లో ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. 15న పశ్చిమగోదావరి, 16న తూర్పుగోదావరి జిల్లాలోని ముంపు మండలాల్లో వైయస్ జగన్ పర్యటిస్తారని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.  మరోవైపు, ఈనెల 13న విజయవాడలో జరగాల్సిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం 14వ తేదీకి వాయిదా పడింది.

Back to Top