క్వారీ పేళుళ్లపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా ఒక క్వారీలో పేలుడు సంభవించి పలువురు ప్రాణాలు
కోల్పోవడం  పట్ల ప్రతిపక్ష నాయకులు, వైయస్
ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని
ప్రకటించారు. ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీలో శుక్రవారం రాత్రి పేలుళ్లు
సంభవించి 12 మంది మృత్యువాత పడగా, మరికొంత మంది కార్మికులు తీవ్ర గాయాలపాలన సంఘటనపై
వైయస్ జగన్ స్పందించారు. ఇటువంటి ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని
డిమాండ్ చేశారు.  

Back to Top