గుంటూరు వేదికగా వైయస్ జగన్ రెండ్రోజుల దీక్ష

గుంటూరుః ఈనెల 26,27 తేదీల్లో గుంటూరు వేదికగా వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ దీక్ష చేపట్టనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనంపై రెండ్రోజుల పాటు వైయస్ జగన్ దీక్ష చేయనున్నారు.

Back to Top