సీనియర్ జర్నలిస్టు మృతికి వైయస్‌ జగన్‌ సంతాపం

హైదరాబాద్‌: సీనియర్‌ జర్నలిస్ట్‌ సురేష్‌ కృష్ణమూర్తి శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. సురేష్‌ మృతి పట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

తాజా ఫోటోలు

Back to Top