బిజీబిజీగా వైయస్ జగన్

వైయస్ఆర్ జిల్లాః మూడు రోజుల పర్యటనలో భాగంగా జిల్లాలో వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా తమ వద్దకు వచ్చిన జననేతకు ప్రజలు, అభిమానులు, పార్టీశ్రేణులు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఇవాళ పీబీసీ రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం చూపుతున్న వివక్షపై పులివెందుల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో వైయస్ జగన్ పాల్గొంటారు.

Back to Top