వైయస్ అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

వైయస్సార్సీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైయస్ అవినాష్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రతీ ఒక్కరూ ఆకాంక్షించారు.

తాజా ఫోటోలు

Back to Top