ప్రారంభమైన ఎంపి విజయసాయిరెడ్డి 6 రోజు పాదయాత్ర

విశాఖపట్టణం:

మాధవ ధార నుంచి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తన ఆరోజు పాదయాత్రను
ప్రారంభించారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా
సంకల్పయాత్రకు సంఘీభావంగా ఎంపి విశాఖలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

Back to Top