వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన అడుసుమల్లి

హైదరాబాద్, 15 మే 2013:

విజయవడ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ బుధవారంనాడు వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా అడుసుమిల్లి మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. మహానేత పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.

Back to Top