వంగవీటి రంగాకు వైయస్ జగన్ నివాళులు

శ్రీకాకుళం: మాజీ
ఎమ్మెల్యే వంగవీటి రంగా  వర్ధంతి సందర్భంగా
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు
అర్పించారు. ప్రజా సంకల్పయాత్ర శిబిరంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన  సేవలను స్మరించుకున్నారు.

Back to Top