ఆగూరులో 'గడప గడపకూ వైయ‌స్ఆర్‌

శ్రీ‌కాకుళం: మెంటాడ మండలంలో గురువారం మధ్యాహ్నం ఆగూరు, రెల్లిగూడేం గ్రామాల్లో నిర్వహించిన గడప గడపకూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు రెడ్ది సన్యాసినాయుడు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మంలో. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని వియవంతం చేయాలని ఆయన కోరారు. 

Back to Top