తెలంగాణ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గం భేటీ

హైదరాబాద్ః ఇవాళ తెలంగాణ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో టీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. తెలంగాణలో నెలకొన్న కరవు, మంచినీటి సమస్య, ప్రాజెక్ట్ రీ డిజైన్ సహా  అనేక అంశాలపై చర్చించనున్నారు.

తాజా ఫోటోలు

Back to Top