శ్రీమతి జయమ్మకు విజయమ్మ నివాళులు

పులివెందుల:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ శుక్రవారం పులివెందులలో శ్రీమతి జయమ్మ సమాధిని దర్శించుకుని, ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మాతృమూర్తి అయిన శ్రీమతి జయమ్మ వర్థంతిని పురస్కరించుకుని శ్రీమతి విజయమ్మ పులివెందులకు విచ్చేశారు. డాక్టర్ వైయస్ భారతి జార్జిరెడ్డి, డాక్టర్ ఇసి సుగుణమ్మ, డాక్టర్ పురుషోత్తంరెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డి కూడా శ్రీమతి జయమ్మకు నివాళులర్పించారు.

తాజా ఫోటోలు

Back to Top