సోమవారం షర్మిల యాత్ర 12.4 కి.మీ

ద్వారకా తిరుమల, 19 మే 2013:

  దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారానికి 154వ రోజుకు చేరుకుంటుంది. ప్రకాశరావు పాలెం లో పాదయాత్ర అనంతరం భోజన విరామం తీసుకుంటారు. తదుపరి వైయస్ఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెంకట్రమాన్న గూడెం వరకూ వెడతారు. అక్కడ రాత్రి బస చేస్తారు. సోమవారం ఆమె 12.4 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు.

Back to Top