పార్టీని బ‌లోపేతం చేయాలి: వైయ‌స్ జ‌గ‌న్‌

మెద‌క్‌:  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని, పార్టీని గ్రామ‌స్థాయి నుంచి బ‌లోపేతం చేయాల‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మెద‌క్ జిల్లాకు చెందిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేశారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యం లోట‌స్‌పాండ్‌లో వైయ‌స్సార్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు గౌరిరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో జిల్లా కార్య‌ద‌ర్శి శ్రీ‌నివాస్‌రెడ్డి, వైయ‌స్సార్‌సీపీ సంగారెడ్డి మండ‌ల అధ్య‌క్షుడు సుధాక‌ర్‌గౌడ్ నూత‌నంగా ఎన్నికైన జిల్లా కార్య‌వ‌ర్గ స‌భ్యులు, మండ‌ల స్థాయి నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. 
Back to Top