వైయస్ జగన్ తో శిల్పా చక్రపాణిరెడ్డి భేటీ

హైదరాబాద్ః శిల్పా చక్రపాణిరెడ్డి వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ తో సమావేశమయ్యారు. రేపు కర్నూలులో జరగనున్న బహిరంగ సభలో శిల్పా తన అనుచరులతో కలిసి పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం చక్రపాణిరెడ్డి వైయస్ జగన్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు.

Back to Top