షర్మిల 23వ రోజు పాదయాత్ర ప్రారంభం

కర్నూలు

: కర్నూలు జిల్లా మద్దికెర నుంచి వైయస్ షర్మిల గురువారం నాడు 23వ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. మద్దికెర మండల కేంద్రంలోని శివార్లలో రాత్రి బస చేసిన ఆమె శుక్రవారం ఉదయం అక్కడి నుంచి పాదయాత్రను ఆరంభించారు. షర్మిల నేడు 15.5 కి.మీటర్లు నడవనున్నారు. ఎం. అగ్రహారం, హంపా క్రాస్ పెరవల్లి, తుగ్గలి మీదగా పాదయాత్ర సాగుతుంది. రాత్రి తుగ్గలి శివార్లలో షర్మిల బస చేస్తారు.

Back to Top