నేనొస్తా...ఉచితంగా చదివిస్తా..

పాఠశాల విద్యార్థులకు జననేత భరోసా...
విజయనగరంఃప్రభుత్వం పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నమేరంగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ గోడు వినిపించారు. స్కాలర్‌షిప్‌ రాక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకోవలసి వస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం సైకిళ్లు కూడా మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. జగనన్న తమను ఆశీర్వదించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీగా చదివిస్తానని భరోసా ఇచ్చారన్నారు. అంతేకాకుండా చదువుకోవడానికి డబ్బులు కూడా ఇస్తామని తెలిపారన్నారు. 
Back to Top