శాసన సభ మళ్లీ వాయిదా

హైదరాబాద్: శనివారం మధ్యాహ్నం 12గంటలకు మూడోసారి ప్రారంభమైన సభ మళ్ళీ టీఆర్ఎస్ నినాదాలతో మార్మోగింది. తెలంగాణ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందేనని వారు పట్టుబట్టారు. దీనితో చేసేది లేక స్పీకర్ మనోహర్ సభను అరగంట సేపు వాయిదా వేశారు. అంతకుముందు  ఇటీవల మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపింది. 

Back to Top