హోదా కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం' అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు.  ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకే అసెంబ్లీలో పోరాటం చేశామని అన్నారు. యువత భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని పోరాటం చేస్తే నోటీసులిస్తారా..? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Back to Top