వారికి మంత్రి ప‌ద‌వులు అనైతికం

తాడేప‌ల్లిగూడెం : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని , పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సరికాదని నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త కొట్టు స‌త్య‌నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు సేవ్ డెమోక్ర‌సీ పేరుతో ఉద‌యం 10 గంట‌ల‌కు స‌త్య‌నారాయ‌ణ బైక్ ర్యాలీతో త‌హ‌శీల్దార్ కార్యాల‌యం వ‌ద్ద‌కు వెళ్లి అక్క‌డ నిర‌స‌న తెలిపారు. ఆయన నివాస గృహం నుంచి జయలక్ష్మి ధియేటర్‌వరకు ఈ ర్యాలీ సాగింది. 

Back to Top