నాకు కేటాయించిన క్వార్టర్ పూర్తిగా దెబ్బతింది

హైదరాబాద్: తనకు కేటాయించిన క్వార్టర్ మరమ్మతుల విషయంలో ఎలాంటి ఉల్లంఘన లేదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. తానంటే గిట్టని వారు అలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Back to Top