వైయస్సార్ సీపీలో నియామకాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో  కొత్త నియామకాలు జరిగాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు..వివిధ జిల్లాలకు చెందిన నేతలను ఆయా పదవులలో నియమించారు.

Back to Top