వైయస్ ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో అంబులెన్సు సర్వీసులు

వైయస్ ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో అంబులెన్సు సర్వీసులుఅనంతపురం:

ప్రజా సంకల్పయాత్ర 32 వ రోజు పాదయాత్ర సందర్భంగా వైయస్ఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత  అంబులెన్సులను ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ,ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డిలు సోమవారం ఉదయం ప్రారంభించారు. 108, 104 ఆధ్వర్యంలోని అంబులెన్సు సర్వీసుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటం, ఆపన్నులను ఆదుకోలేకపోతున్న నేపథ్యంలో ఈ ఉచిత అంబులెన్సు సర్వీసులకు ప్రాధాన్యత ఏర్పడింది.  అనంతపురం జిల్లాలో అంబులెన్సు సేవలను అందించడానికి వీటిని ప్రారంభించారు.

Back to Top