అనంతపురం అర్బన్ అదనపు సమన్వయకర్తగా నదీం నియామకం

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అనంతపురం(అర్బన్) నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా నదీం అహ్మద్ నియమితులయ్యారు. అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు నదీంకు నూతన బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Back to Top