రావాలి జగన్‌–కావాలి జగన్‌ విజయవంతం కావాలని పూజలు

కర్నూలుః రావాలి జగన్‌–కావాలి జగన్‌ విజయవంతం కావాలని నందికొట్కూరు కొలను భారతీ  అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే ఐజయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నివర్గాలవారికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో జగన్‌ నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేస్తే మరోసారి రాజన్న రాజ్యం  వస్తుందన్నారు.
Back to Top