<p class="rtejustify" style="" margin-top:0in="">చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పిపిఎన్ చంద్రరావు, తన అనుచరులతో కలిసి గురువారం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా సంకల్పయాత్ర శిబిరంలో అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. చంద్రరావు ప్రస్తుతం జంగారెడ్డి గూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఉన్నారు.</p>