జగనన్న బాటలో నడుద్దాంకృష్ణా జిల్లా: జగనన్న బాటలో మనమందరం నడుద్దామని, మళ్లీ రాజన్న పాలన తెచ్చుకుందామని మాజీ ఎమ్మెల్యే జోగిరమేష్‌  పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో కూర్చోని ఓ వెధవ సొల్లు వ్యాఖ్యలు చేస్తున్నారని, దేవినేని ఉమాను రైతులు చెప్పులతో కొడతారని హెచ్చరించారు. పట్టీసీమతో సస్యశ్యామలం చేశారని సొల్లు మాటలు మాట్లాడుతున్నారని, దేవినేనికి దమ్ము, ధైర్యం ఉంటే నేను వస్తాను..చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన వైయస్‌ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకుందామని జోగి రమేష్‌ కోరారు.
 
Back to Top