సోమయాజులును పరామర్శించిన జగన్

అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్సార్‌సీపీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ సభ్యుడు డి.ఏ.సోమయాజులును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  పరామర్శించారు.  సోమయాజులు నివాసానికి వెళ్లి జ‌గ‌న్ ప‌ల‌క‌రించారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిల‌షించారు. గంట సేపు ఆయనతో గడిపి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటంబ స‌భ్యుల‌తో మాట్లాడి వ‌చ్చారు. ప్రస్తుతం సోమయాజులు బాగా కోలుకుంటున్నారు.

Back to Top