సివిల్స్ టాపర్ కు వైయస్ జగన్ అభినందన

సివిల్
సర్వీసెస్ లో రాష్ట్ర టాప్ ర్యాంకర్ పృధ్వీతేజ్ ను   వైయస్
జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఇటీవల వెల్లడైన ఈ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 24 వర్యాంకు,
ఎపిలో 1వ ర్యాంకు సాధించిన పృధ్వీతేజ్  తన
తండ్రితో కలిసి నల్లజెర్లలో ప్రజా సంకల్పయాత్ర  శిబిరంలో జగన్ ను కలుసుకున్నారు. గతంలో ఐఐటిలోనూ
ట్యాప్ ర్యాంకు సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, పృథ్వీ భవిష్యత్తులో
మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని జగన్ ఆకాంక్షించారు.

Back to Top