<strong>షర్మిలకు ఎప్పడూ నా ఆశ్సీస్సులుంటాయిః వైయస్ జగన్</strong><strong><br/></strong><strong>యలమంచిలిః</strong> ప్రజా సంకల్పయాత్ర దృష్ట్యా సోదరి షర్మిలను మిస్సవుతున్నానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. సోదరిని ఉద్దేశిస్తూ "ఐ మిస్ యు షర్మీ పాపా , నా ఆశ్సీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని" అన్నారు. తెలుగు రాష్ట్రాల అక్కాచెల్లెళ్లకు వైయస్ జగన్ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.