హోటల్లో భోజనం చేసిన ఎమ్మెల్యే

కణేకల్లు:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి(రాయదుర్గం) హోటల్లో భోజనం చేశారు.  కణేకల్లులో  క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేను సప్తగిరి హోటల్ యజమాని ఎర్రిస్వామి ఆహ్వానించారు. టీ తాగమని ఆయన కోరగా  టీ ఎందుకు ఏకంగా అన్నం వడ్డించమని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడే భోజనం చేశారు. అనంతరం ఎర్రిస్వామి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పలకరించి వెళ్లిపోయారు.

Back to Top