ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం

కాకినాడ: ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యమని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడ్డారు. సోమవారం  కాకినాడలలో శ్రీసూర్య కళామందిర్‌లో ప్రత్యేక హోదా ఎందాకైనా అనే అంశంపై సీనియర్‌ పాత్రికేయులు కేఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో చర్చా వేదిక ప్రారంభించారు. ఈ సదస్సులో పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువకులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
 
Back to Top