ఏపీ ప్రభుత్వం తీరుపై హైకోర్డు సీరియస్‌


వైయస్‌ జగన్‌పై హత్యాకేసు విచారణ ఈ నెల 14కు వాయిదా..

హైదరాబాద్ః వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో విచారణను హైకోర్టు ఈ నెల 14 వాయిదా వేసింది.ఈ నెల 14 లోపు ఎస్‌ఐఏకి బదిలీ చేయాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని  హైకోర్డు ఆదేశించింది.ఏపీ ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఈ కేసు సెక్షన్‌ 3(ఏ) కిందకు రాదని ఏజీ వాదననతో హైకోర్డు ఏకీభవించలేదు. ఏపీ ప్రభుత్వం తీరుపై హైకోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Back to Top