రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా గుర్నాథ్‌రెడ్డి

హైదరాబాద్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు అనంత‌పురం అర్బ‌న్ నియోజకవర్గ సమన్వయకర్తగా నదీమ్‌ అహ్మద్‌ నియమితులయ్యారు. న‌దీమ్ అహ్మ‌ద్‌ను నియ‌మిస్తూ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ప‌నిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. 

Back to Top