శుభకార్యానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే కాపు

కణేకల్లు: కణేకల్లు మండల వైయస్సార్‌సీపీ కన్వీనర్‌ ఆలూరు చిక్కణ్ణ సోదరుడు సోంశేఖర్‌ కుమారుడు విజయ్‌ వివాహ వేడుకలకు రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు. సోంశేఖర్‌ స్వగృహంలో శనివారం విజయ్‌ను కుటుంబ సభ్యులు పెళ్లికొడుకును చేశారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, అఖిల భారత వీరశైవ మహాసభ ఉపాధ్యక్షులు రాఘవేంద్ర, బల్లనగుడ్డం బసవరాజు, వైయస్సార్‌సీపీ సేవాదళ్‌కన్వీనర్‌కె.విక్రంసింహారెడ్డిలు ఈ వేడుకులకు హాజరై పెళ్లికొడుకును ఆశీర్వదించారు.

Back to Top