రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

హైదరాబాద్) తెలుగు
రాష్ట్రాల్లో రాజ్యసభ సీట్ల కోసం ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి
4, తెలంగాణ నుంచి 2 సీట్లకు ఎన్నిక జరగాల్సి ఉంది. ఇందుకు గాను ఈ నెల 24 నుంచి
నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 31 దాకా నామినేషన్ల స్వీకరణ కు గడువు ఉంది. అవసరమైతే
వచ్చే నెల 11న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు కౌంటింగ్ చేపట్టి ఫలితం
వెల్లడిస్తారు. 

To read this article in English:  http://bit.ly/1QZWvAv 


Back to Top