బ్రహ్మణపల్లిలో గడపగడపకు కార్యక్రమం

నెల్లూరు: బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమాన్ని పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్తయకర్త, జడ్పీ ఛైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి  అధ్వర్యంలో  నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4గంటలకు గడప గడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా పార్టీ మండల కన్వీనర్‌ రంగినేని రాజా మంగళవారం తెలిపారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

Back to Top