బ్రహ్మసాగర్‌కు నీరు ఇవ్వకుండా కుట్రలు

వైయస్‌ఆర్‌ జిల్లా

: బ్రహ్మసాగర్‌కు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడ్డారు. కడపలో ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజద్‌బాషాలు మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో బ్రహ్మసాగర్‌ను 13 టీఎంసీల నీటితో నింపారని గుర్తు చేశారు. చంద్రబాబు నాలుగేళ్లు పరిపాలనలో చుక్క నీరు నింపలేని దుస్థితి నెలకొందన్నారు. 

Back to Top