బాబు రాజకీయ వ్యభిచారం

హైదరాబాద్ః చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. రైతులు, డ్వాక్రామహిళలు, నిరుద్యోగులు అందరినీ వంచించడమేనా బాబు ఈ మూడేళ్లలో నీవు చేసిన అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని దుయ్యబట్టారు.

Back to Top