చంద్రబాబు నియంత పాలన

రాష్ట్రంలో చంద్రబాబు నియంత పాలన సాగిస్తున్నారంటూ ప్రజలు, ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజాసమస్యలను గాలికొదిలి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం...తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆనెపాన్ని ఇతరులపైకి నెట్టడాన్ని మండిపడుతున్నారు. 
ప్రభుత్వ తప్పులను, అవినీతిని ఎత్తిచూపిన మీడియాపై బాబు అక్కసు వెళ్లగక్కడం పత్రికాస్వేచ్ఛను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకుండా, విచ్చలవిడిగా రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్న టీడీపీ సర్కార్ కు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. 
Back to Top