టీడీపీకి తగిన మూల్యం తప్పదు

గుంటూరుః టీడీపీ ల్యాండ్ మాఫియా చేతిలో ఘోరంగా మోసపోయిన రైతులు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. రాజధాని ముసుగులో తమను నిండా ముంచిన చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్న వాళ్లో ఎవరో కూడా తమకు తెలియదని, బ్రోకర్ల ద్వారా కొద్దిపాటి డబ్బులు ఇచ్చి మూడు పంటలు పండే భూములను లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న కాస్త భూమిని పచ్చచొక్కాలు లాగేసుకోవడంతో సాగు భూములు లేక రైతులు విలవిలలాడుతున్నారు. తమను మోసగించిన టీడీపీకి తగిన మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top