'తెలుగోడి గౌరవాన్ని.. ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన చంద్రబాబు'

హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల గౌరవాన్ని ఢిల్లీ నడివీధిలో తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. ఆయన బుధవార౦ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిదులతో మాట్లాడారు.
Back to Top