ఏపీలో టీడీపీ పేకాట విధానం కొనసాగుతోంది

 హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పేకాట విధానం కొనసాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో న్యాయం, ధర్మం, రాజ్యాంగం ఏది కూడా టీడీపీకి వర్తించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ అంటే మద్యాంధ్రప్రదేశ్‌గా, అరాచక ప్రదేశ్‌గా మారిందని విమర్శించారు. ఎంపీ మాగుంట కార్యాలయం పేకాట క్లబ్‌గా మారిందని ధ్వజమెత్తారు.  పోలీసులు కూడా అటువైపు చూడటం లేదని విమర్శించారు.   
 

తాజా ఫోటోలు

Back to Top