బాబు చెప్పేవన్నీ కాకిలెక్కలే

హైదరాబాద్ః ఏపీ ప్రభుత్వం ప్రజలకు చెబుతున్న లెక్కలు వాస్తవం కాదని, అన్నీ కాకిలెక్కలేనని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. నోటిమాటలతో చంద్రబాబును తప్పుబట్టడం లేదని డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో బాబు తప్పులను బయటపెడుతున్నామని అన్నారు. కేంద్రంలో 7.3 శాతం గ్రోత్ రేట్ ఉంటే ఏపీలో 12 శాతం గ్రోత్ రేట్ ఎక్కడి నుంచి వచ్చిందని బాబును నిలదీశారు. 
Back to Top