పత్రికా స్వేచ్ఛను హరించే కుట్ర

గుంటూరుః చంద్రబాబు అహంభావంతో వ్యవహరిస్తున్నారని వైయస్సార్సీపీ అదికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. పత్రికాస్వేచ్ఛను బాబు హరించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్షణంలో ఎన్నికలు పెడితే బాబు తుక్కుతుక్కుగా  ఓడిపోతారని. టీడీపీకి 26 సీట్లు కూడా రావని అన్ని సర్వేల్లో తేలిందన్నారు.

Back to Top